• Neti Charithra

Breaking.. అన్నా డీఎంకే సీఎం అభ్యర్థి గా పలనిణి స్వామి పేరు ఖరారు..!


Breaking.. అన్నా డీఎంకే సీఎం అభ్యర్థి గా

పలనిణి స్వామి పేరు ఖరారు..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో గత కొన్ని రోజులుగా తమిళనాడు రాజకీయాల్లో కొనసాగుతున్న సందిగ్ధతకు బుధవారం

తెరపడింది. అన్నాడిఎంకె సిఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును పార్టీ ప్రకటించింది.


బుధవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం కూడా సిఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరునే ప్రకటించడం గమనార్హం. అయితే పార్టీ చీఫ్‌ ఎవరనే విషయంపై స్పష్టత రాలేదు. ఇందుకోసం

ఒక కమిటీని నియమించినట్లు సమాచారం. 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 11 మందితో స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు పార్టీ ప్రకటించింది.