• Neti Charithra

Breaking.. అధికారుల తీరును నిరసిస్తూ.. కలెక్టర్ కార్యాలయం ఎదుట సజీవ దహనానికి పాల్పడ్డ యువకుడు..!


Breaking.. అధికారుల తీరును నిరసిస్తూ.. కలెక్టర్ కార్యాలయం ఎదుట సజీవ దహనానికి పాల్పడ్డ యువకుడు..!




అనంతపురం: నేటి చరిత్ర


ప్రభుత్వ అధికారుల తీరును నిరాసిస్తూ.. ఓ వ్యక్తి కలెక్టర్ కార్యాలయం ఎదుట సజీవ దహనం ఆయిన దారుణ ఘటన అనంతపురం లో సోమవారం చోటు

చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.తన తల్లి పొదుపు డబ్బులను అధికారులు స్వాహా చేశారని ఆరోపిస్తూ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. బాధితుడు నార్పల మండలం గూగూరు

వాసి రామకృష్ణారెడ్డిగా గుర్తించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తో కలెక్టరేట్ కార్యాలయ అధికారులు ఉలిక్కి పడ్డారు.


301 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon