• Neti Charithra

Breaking..అదుపుతప్పి..నివాస గృహం లోకి దూసుకెళ్లిన పెళ్ళి బస్సు.. ఆరుగురు మృతి..!


Breaking..అదుపుతప్పి..నివాస గృహం లోకి దూసుకెళ్లిన పెళ్ళి బస్సు.. ఆరుగురు మృతి..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)


వివాహ వేడుకలకు వెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఆరుగురు మృతి చెందగా 45 మందికి గాయాలు ఆయిన ఘటన ఆదివారం

కేరళ రాష్ట్రం లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు...కేరళలోని కాసరగోడ్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బస్సు అదుపు తప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లటం తో ఈ ప్రమాదం జరుగగా ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతులను కర్ణాటక వాసులుగా

గుర్తించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ఉన్నట్లు గుర్తించారు. బస్సులో వెళ్తున్న వారంతా పెళ్లి కుమార్తె తరుపున వారే కావడం గమనార్హం. వీరంతా సూలియా నుంచి పనత్తూరు ఎల్లుకొచ్చికి వెళ్తుండగా ఎత్తయిన ప్రాంతం నుంచి దిగే క్రమంలో బస్సు అదుపు తప్పడంతో ఈ ఘటన జరిగింది

362 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon