• Neti Charithra

Breaking.. అత్యధిక పోలింగ్..బి కొత్తకోట మండలం లోనే..!


Breaking.. అత్యధిక పోలింగ్..బి కొత్తకోట మండలం లోనే..!




మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె డివిజన్ లో శనివారం ప్రారంభం అయిన పోలింగ్

మధ్యాహ్నం 2.30 గంటల వరకు

నమోదు అయిన వివరాలు మండలాలు వారీగా ఇలా ఉన్నాయి.

మదనపల్లె- 64.18 శాతం.

నిమ్మనపల్లె - 76.25

రామసముద్రం - 78.40

తంబల్లపల్లె - 78.34

బి కొత్తకోట - 80.28

ములకలచెరువు - 62.54

పెద్దతిప్పసముద్ర- 76.36

కురబలకోట- 77.03

పెద్దమండ్యం- 76.85

పీలేరు - 60.84

వాల్మీకి పురం- 64.19

కలికిరి- 64.03

కలకడ- 79.20

కెవి పల్లి- 78.05

గుర్రంకొండ- 77.65

ఛిన్నగొట్టి గల్లు- 78.58

ఎర్రవారిపాళ్యం- 74.66

నమోదు కాగ

డివిజన్

మొత్తం 72.06 శాతం పోలింగ్ నమోదు అయింది.