• Neti Charithra

Breaking.. అతిగా మద్యం.. ఆపై ర్యాష్ డ్రైవింగ్.. కారు ప్రమాదంలో ఒకరు మృతి..!


Breaking.. అతిగా మద్యం.. ఆపై ర్యాష్ డ్రైవింగ్.. కారు ప్రమాదంలో ఒకరు మృతి..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


మద్యం మత్తు లో కారు నడిపి.. ఏకంగా ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొన్న వాహన ప్రమాదం లో ఒకరు మృతి చెందిన ఘటన

వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హస్తినాపురంలో చోటుచేసుకుంది. శనివారం వేకువ జామున జరిగిన ఘటన లో గౌతమ్ అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు..

గౌతమ్‌ అనే యువకుడు మద్యం మత్తులో కారు నడిపి ట్రాఫిక్‌ సిగ్నల్‌ స్తంభాన్ని

ఢీకొట్టాడు. అనంతరం డివైడర్‌ పై నుంచి మరో పక్కకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న సందీప్‌ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు పరారయ్యాడు. కారు నడిపిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.