• Neti Charithra

Breaking.. అటవీశాఖ అధికారులపై ఏనుగుల దాడి..వాహనం ధ్వంసం.. చిత్తూరు జిల్లాలో ఒకరు మృతి...!


Breaking.. అటవీశాఖ అధికారులపై ఏనుగుల దాడి..వాహనం ధ్వంసం.. చిత్తూరు జిల్లాలో ఒకరు మృతి...!



చిత్తూరు: నేటి చరిత్ర


(ఏనుగుల దాడుల్లో మృతి చెందిన ఉద్యోగి)


చిత్తూరుజిల్లా యాదమర్రి లో ఏనుగుల గుంపు భీభక్షం చేశాయి. వాటిని పరిశీలించేందుకు వెళ్లిన అటవీశాఖ సిబ్బంది పై ఏనుగులు చేసిన దాడిలో వాహన డ్రైవర్ మృతి చెందాడు.

తమిళనాడు ఆంధ్ర రాష్ట్రం సరిహద్దులోని యాదమరి మండలం దిగువ కంతల చెరువు ఫారెస్ట్ లో ఏనుగుల బీభత్సం

చేశాయి. సమాచారం అందుకున్న

అధికారులు వాహనం లో వెళ్లారు. ఒక్కసారిగా ఏనుగుల గుంపు దాడి లో డ్రైవర్ మృతి చెందాడు.వాహనాన్ని ఏనుగులు ధ్వంసం చేసాయి.