• Neti Charithra

Breaking.. అజ్మీర్ దర్గాకు వెళుతూ మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండ- మంత్రి "పెద్దిరెడ్డి"..!


Breaking.. అజ్మీర్ దర్గాకు వెళుతూ మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండ- మంత్రి "పెద్దిరెడ్డి"..!


మదనపల్లె: నేటి చరిత్ర


అజ్మీర్ దర్గా కు వెళుతూ కర్నూలు సమీపంలో రోడ్డు ప్రధానికి గురై మృతి చెందిన బాధిత కుటుంబాలకు అండగా

ఉంటామని రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి లు పేర్కొన్నారు. మృతులు 14 మందికి సంబంధించిన స్వస్థలా ల్లో (మదనపల్లె, గుర్రంకొండ మండలం తరిగొండ, బి కొత్తకోట మండలం

తుమ్మనంగుట్ట లలో ) జరిగిన అంత్యక్రియలు సందర్భంగా బాధిత కుటుంబాలను వారు పరామర్శించి ఓదార్చారు. కార్యక్రమాల్లో

మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి,

తంబల్లపల్లె, మదనపల్లె, పీలేరు ఎమ్మెల్యే లు పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి, నవాజ్ బాషా, చింతల రామచంద్రారెడ్డి లతో పాటు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్