• Neti Charithra

Breaking..మైనర్ బాలిక పై ముగ్గురు అత్యాచారం.. చిత్తూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న బాలిక..!


Breaking..మైనర్ బాలిక పై ముగ్గురు

అత్యాచారం.. చిత్తూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న బాలిక..!


అఘాయిత్యానికి గురైన మైనర్ బాలిక ఆత్మహత్య.. చిత్తూరు జిల్లా లో ఘోరం..!




బంగారు పాల్యం : నేటి చరిత్ర

చిత్తూరు జిల్లా లో దారుణం చోటుచేసుకుంది. బంగారు పాళ్యం లో

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఓమైనర్ వికలాంగురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పి అంకిత (16) ని వేధిస్తూ కొంతకాలంగా ఈ ముగ్గురు బ్లాక్ మెయిల్ చేస్తూ అంకిత వద్ద నుండి నగదును దోచుకుంటున్న పరిస్థితి. అయితే కొద్ది రోజుల క్రితం ఈ వేధింపులు

మరింత ఎక్కువ అవడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ బాలిక శనివారం చికిత్స పొందుతూ తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతి చెందింది. కూతురు అంకిత మృతి తో బాధిత కుటుంబం లో విషాదం నెలకొంది.


739 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon