• Neti Charithra

Breaking.. అక్రమాలకు పాల్పడుతున్న వాలంటీర్లు పై వేటు వేసిన ప్రభుత్వం..!


Breaking.. అక్రమాలకు పాల్పడుతున్న వాలంటీర్లు పై వేటు వేసిన ప్రభుత్వం..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


సచివలయాల లో పనిచేసే పలువురు

వాలంటీర్లు చేతివాటం కు పాల్పడుతుండటం తో పెద్ద ఎత్తున్న ఆరోపణలు రావడంతో ప్రభుత్వం వేటు వేసింది.సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే విషయం లో పలువురు

అవకతవకలకు పాల్పడుతున్నారు.

నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో నలుగురు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది అవకతవకలకు పాల్పడ్డారు. ప్రజలు తిరగబడటంతో అవకతవకల బాగోతం బయటపడింది. దీంతో నలుగురు వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు సస్పెండ్ చేశారు.