- Neti Charithra
Break ung.. విజయవాడ లో టీడీపీ నేత పై పట్ట పగలు దాడి.. పరామర్శించిన చంద్రబాబు..!
Break ung.. విజయవాడ లో టీడీపీ నేత పై పట్ట పగలు దాడి.. పరామర్శించిన చంద్రబాబు..!
విజయవాడ: నేటి చరిత్ర
తెలుగుదేశంపార్టీ నేత పట్టాభిపై గుర్తుతెలియని వ్యక్తులు కొందరు విజయవాడ నగరం లో పట్టపగలు దాడికి పాల్పడ్డారు.
మంగళవారం పట్బాభి తన ఇంటి నుంచి పార్టీ కార్యాలయానికి వెళుతుండగా ఈ దాడి జరిగింది. ఈ దాడిలో పట్టాభికి తీవ్రగాయాలయ్యాయి. కారు కూడా ధ్వంసమయింది. ఈ దాడిలో మొత్తం 10 మంది నిందితులు పాల్గొన్నారని
ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. కాగా తనపై దాడికి ప్రయత్నించింది అధికార పార్టీ వారేనని పట్టాభి ఆరోపిస్తున్నారు. పదిరోజులుగా ఇందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తనను హత్యచేసేందుకు వైసీపీ కుట్రపన్నిందని పట్టాభి ఆరోపించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగ గాయపడ్డ పట్టాభిని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు.
147 views0 comments