• Neti Charithra

Breaking..మైనర్ బాలిక కిడ్నాపర్ లను అరెస్ట్ చేసిన పిటిఎం పోలీసులు..!


Breaking..మైనర్ బాలిక కిడ్నాపర్ లను

అరెస్ట్ చేసిన పిటిఎం పోలీసులు..!





పెద్దతిప్పసముద్రం: నేటి చరిత్ర

మైనర్ బాలిక కిడ్నాప్ కేసును చిత్తూరు జిల్లా పిటిఎం పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేశారు. ములకలచేరువు సీఐ సురేష్ కుమార్


కథనం మేరకు.. రెండు రోజుల క్రితం కాపుపల్లె వద్ద బూర్లపల్లె హైస్కూల్ విద్యార్థిని ని ఇద్దరు వ్యక్తులు కారు లో

కిడ్నప్ చేశారు. ఈ కేసులో 48 గంటల్లోనే ఎస్ ఐ సుబ్బారెడ్డి నిందితులను అరెస్ట్ చేసి కిడ్నప్ కు వినియోగించిన కారును సీజ్

చేసినట్లు పోలీసులు తెలిపారు.నిందితులు మధుకర్, రఘునాథ్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.సకాలంలో కేసును ఛేదించిన సిఐ సురేష్ కుమార్, ఎస్సై సుబ్బారెడ్డి, సిబ్బంది కి

జిల్లా ఎస్పి సెంథిల్ కుమార్ అభినందించారు.


778 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon