• Neti Charithra

Break ung... పెద్దమండ్యం..వాగులో నీటి ఉధృతి.. పాల వ్యాను గల్లంతు..!


Break ung... పెద్దమండ్యం..వాగులో నీటి ఉధృతి.. పాల వ్యాను గల్లంతు..!


పెద్దమండ్యం: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా పెద్దమండ్యం లో పెను ప్రమాదం తప్పింది. తుఫాను ఉదృతికి తో వాగు లో నీటి మట్టం పెరగటం తో మదనపల్లె కు చెందిన పాలవ్యాను కొట్టుకు

పోయింది. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు నీటి వాగులో గల్లంతు అయ్యారు. రెస్క్యూ టీం సభ్యులు వారిని కొద్ది సేపటి అనంతరం రక్షించారు. దింతో ప్రాణా పాయం నుంచి వారు బయట పడ్డారు.