- Neti Charithra
Break ung.. చిత్తూరు జిల్లా లో బాలింత పై లైంగిక దాడి.. "డబ్బు" తో రాజీ చేసిన "పెద్దలు"..!
Break ung.. చిత్తూరు జిల్లా లో బాలింత పై లైంగిక దాడి.. "డబ్బు" తో రాజీ చేసిన "పెద్దలు"..!
నేటి చరిత్ర:నిఘానేత్రం
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం లో దారుణం జరిగింది. ఓ బాలింత పై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కల కలం రేపింది. విశ్వసనీయ సమాచారం
మేరకు..ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నందిరెడ్డిగారిపల్లె కు చెందిన బాలింత చిన్నబిడ్డకు పాలిస్తుండగా
ఓ వ్యక్తి రెండురోజుల క్రితం లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. ఇదే విషయం
మహిళ ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కొందరు" పెద్దల" చొరవతో కొంత "నగదు" తో రాజీ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటన మండలం లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
710 views0 comments