• Neti Charithra

Big..Breaking .. బాలసుబ్రమణ్యం కన్నుమూత..సంగీత ప్రియుల్లో విషాదం..!


Big..Breaking .. బాలసుబ్రమణ్యం కన్నుమూత..సంగీత ప్రియుల్లో విషాదం..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


కోట్లాది మంది.. అభిమానాన్ని సొంతం చేసుకున్న బాలసుబ్రమణ్యం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 1.04గంటలకు తుదిశ్వాస విడిచారు. తన గానంతో కోట్లాది మంది సంగీత ప్రియుల్ని వీనుల విందు చేసిన

సంగీత యోధుడి మరణం యావత్‌ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఆగస్టు 5న ఎస్పీబీ తనకు కరోనా సోకినట్టు ప్రకటించారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు.

అప్పటినుంచి అక్కడే చికిత్స పొందుతున్న బాలు ఆరోగ్యం గతంలో ఓసారి విషమించడంతో ఎక్మో, వెంటిలేటర్‌ సాయంతో చికిత్స కొనసాగిస్తూ వచ్చారు. అయినా ఫలితం లేకపోయింది.


427 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon