• Neti Charithra

Betaling.. రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డ రెవిన్యూ అధికారి..!


Betaling.. రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డ రెవిన్యూ అధికారి..!గోరంట్ల: నేటి చరిత్ర


రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఓ రెవిన్యూ అధికారి

ఏసీబీ అధికారులకు పట్టుపడ్డ ఘటన

అనంతపురం జైల్లో లో చోటు చేసుకుంది.

ఏసీబీ అధికారుల ఇత్తనం మేరకు..

గోరంట్లలో తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు గురువారం

దాడులు చేశారు. పట్టాదారు పాసు పుస్తకం కోసం రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా వీఆర్వో చంద్రమౌళిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.