• Neti Charithra

Betaling... ప్రేమ వివాహం చేసుకున్న యువకుణ్ణి..కిడ్నాప్ చేసి దారుణ హత్య..!


Betaling... ప్రేమ వివాహం చేసుకున్న యువకుణ్ణి..కిడ్నాప్ చేసి దారుణ హత్య..!




నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)


ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన హైదరాబాదు లో సంచలనం కలిగించింది. పోలీసుల కథనం మేరకు..

హైదరాబాద్‌ నగరంలోని చందానగర్‌కు చెందిన హేమంత్‌కు ఇటీవల ప్రేమ వివాహం జరిగింది. అనంతరం .. గచ్చిబౌలి టీఎన్‌జీవో కాలనీలో యువజంట నివాసముంటోంది. ఈ క్రమంలో గురువారం

రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు  హేమంత్‌ను కిడ్నాప్‌ చేశారు. హేమంత్‌ అదృశ్యంపై అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం సంగారెడ్డిలో హేమంత్‌ శవమై కనిపించాడు.

ప్రేమ వివాహం ఇష్టం లేని యువతి తండ్రి కిరాయి హంతకులతో హత్య చేయించాడని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


422 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon