• Neti Charithra

75 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించండి..

#75 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించండి..

చిత్తూరు జిల్లా శ్రీసిటి లోని ప్రైవేట్ కంపెనీల్లో 75%స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. సత్యవేడులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి వేసిన అనంతరం సామాజిక న్యాయ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, బాస్ వ్యవస్థాపకులు. PTM శివప్రసాద్ , అంబేద్కర్ ఆర్మీ వ్యవస్థాపకులు గోపి. ప్రభు, వి.సి.కే . పార్టీ స్టేట్ ఇంచార్జ్. బాల సింగం , బాస్ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ చందు , బాస్ జిల్లా ఉపాధ్యక్షులు సచిన్ బాస్ జిల్లా ఉపాధ్యక్షులు సచిన్ తదితరులు పాల్గొన్నారు.