• Neti Charithra

72 మంది పోలీసులకు కరోనా పాజిటివ్.. తిరుపతి లో భయం.. భయం..!



72 మంది పోలీసులకు కరోనా పాజిటివ్.. తిరుపతి లో భయం.. భయం..!





తిరుపతి: నేటి చరిత్ర


తిరుపతిఅర్బన్ జిల్లాలో 72 మంది పోలీసులకు కరోనా సోకిందని అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి వెల్లడించారు. కరోనా కారణంగా ఇద్దరు పోలీసులు మృతి చెందారని తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసులు కరోనాతో మృతి చెందడం బాధాకరం

అన్నారు. ప్రజలందరూ తూచాతప్పకుండా లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలని ఎస్పీ తేల్చి చెప్పారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని

హెచ్చరించారు. కాగ తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు కరోనా నుంచి దూరంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై పోలీస్ సిబ్బందికి పలు మార్గదర్శకాలు ను జారీచేశారు.



419 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon