• Neti Charithra

58 కి చేరిన కరోనా కేసులు.. బి కొత్తకోట లో మరో వ్యాపారి మృతి..!


58 కి చేరిన కరోనా కేసులు.. బి కొత్తకోట లో మరో వ్యాపారి మృతి..!



బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 58 కి చేరింది. ఇప్పటికే 56 కేసులు నమోదు కాగ తాజాగా మరో రెండు కేసులు నమోదు కాగ మండల కేంద్రం లో మరో వ్యాపారి సోమ వారం అర్ధరాత్రి కరోనా కాటుకు మృతి చెందారు. దింతో మృతుల సంఖ్య మూడు కు చేరింది. ఇతను గత నాలుగు రోజులుగా

జ్వరంతో బాధపడుతుండగా సోమవారం వైద్య పరీక్షల్లో పాజిటివ్ తేలింది. మదనపల్లె లోని ఓ ప్రయివేటు వైద్య శాలలో చేరేందుకు వెళ్లిన వ్యాపారి కి అక్కడి వైద్యుల సూచన మేరకు బెంగుళూరు లోని మరో ప్రయివేటు వైద్యశాలకు కు తరలించారు. అక్కడ చికిత్సలు అందించే లోగా అతను మృతి చెందినట్లు సమాచారం.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్