- Neti Charithra
45 మంది సీఐ లకు డిఎస్పీలుగా పదోన్నతి కల్పించిన ప్రభుత్వం..!
45 మంది సీఐ లకు డిఎస్పీలుగా పదోన్నతి కల్పించిన ప్రభుత్వం..!
ఏలూరు: నేటి చరిత్ర
ఏలూరు రేంజ్ పరిధిలో పలువురికి డీఎస్పీలుగా పదోన్నతి లభించింది. ఇప్పటికే కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో సూపర్ న్యూమెరరీ కోటాలో డీఎస్పీలుగా పదోన్నతి పొందిన 11 మందికి అడహక్ డీఎస్పీలుగా
అవకాశం కల్పించారు. అదే విధంగా 34 మంది సీఐలను సీనియార్టీ ప్రాతిపదికన ఎంపిక చేసి వారికి సూపర్ న్యూమెరరీ డీఎస్పీలుగా పదోన్నతి కల్పించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసి జాబితాను విడుదల చేశారు.
459 views0 comments