• Neti Charithra

40 అడుగుల బావిలో పడ్డ పాడి ఆవు.. గ్రామం లో టెన్షన్.. టెన్షన్.. చిత్తూరు జిల్లా హైరానా..!


40 అడుగుల బావిలో పడ్డ పాడి ఆవు..

గ్రామం లో టెన్షన్.. టెన్షన్.. చిత్తూరు జిల్లా

హైరానా..!




పిటిఎం: నేటి చరిత్ర

చిత్తూరు జిల్లా పెద్ద తిప్ప సముద్రం మండలం రంగసముద్రం గ్రామం లో ఓ పాడి ఆవు లోతైన పాడు పడ్డ బావిలో పడిపోవడంతో స్థానికులు హైరానా పడ్డ ఘటన ఆదివారం కల కలం రేపింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక

సిబ్బంది బావి వద్దకు చేరుకుని ఆవును సురక్షితంగా బయటకు తీశారు

పెద్దతిప్ప సముద్రం మండలం రంగసముద్రం లో లక్ష్మమ్మ కు చెందిన పాడి ఆవు 50 అడుగుల లోతు గల వ్యవసాయ బావిలో పడిపోయింది సమాచారాన్ని గ్రామస్తులు ములకలచెరువు అగ్ని మాపక అధికారులకు చేరవేశారు. అగ్ని మాపక అధికారి గుణ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది. గ్రామ ప్రజల సహకారంతో తాళ్లు, నిచ్చెనలు ఉపయోగించి పాడి అవును సురక్షితంగా బయటకు తీశారు


367 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon