- Neti Charithra
39 మంది ఏఎస్ఐ లకు సబ్ ఇన్స్పెక్టర్ లుగా పదోన్నతి !

39 మంది ఏఎస్ఐ లకు సబ్ ఇన్స్పెక్టర్ లుగా పదోన్నతి !
రాజమండ్రి: నేటి చరిత్ర
రాజమహేంద్రవరం అర్బన్ పోలీసు శాఖలో పనిచేస్తున్న 31 మంది ఏఎస్ఐలకు సబ్ ఇన్స్పెక్టర్ లుగా పదోన్నతి కల్పిస్తూ సోమవారం ఏలూరు రేంజ్ డీఐజీ
కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ రేంజ్ పరిధిలో మొత్తం 39 మందికి ఎస్ఐలుగా పదోన్నతి కల్పించగా, వీరిలో 31 మంది జిల్లాకు చెందినవారు ఉన్నారు. పదోన్నతి పొందిన వారిలో పది మందిని పశ్చిమగోదావరి జిల్లా, ఏడుగురిని కృష్ణా జిల్లాలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 15 రోజుల వ్యవధిలో కేటాయించిన స్థానాల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

183 views0 comments