• Neti Charithra

38 మంది బ్యాంకు ఉద్యోగులకు కరోనా.. ఒకరు మృతి.. ఖాతాదారులలో కల కలం..!


38 మంది బ్యాంకు ఉద్యోగులకు కరోనా.. ఒకరు మృతి.. ఖాతాదారులలో కల కలం..!




చెన్నై: నేటి చరిత్ర


తమిళనాడు లో కరోనా కల కలం సృష్టిస్తోంది.తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లిలోని ఓ కేంద్ర బ్యాంకు

బ్రాంచిలో పనిచేస్తున్న దాదాపు 38 మందికి కరోనా పాజిటివ్ రాగ మరో ఉద్యోగి మృతి చెందాడు. వివరాలు ఇలా

ఉన్నాయి.బ్యాంకుఉద్యోగులకు సామూహక పరీక్షలు నిర్వహించిన తరువాత ఈ విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో బ్రాంచిని సందర్శించిన వినియోగదారులను కొవిడ్‌ పరీక్షలకు హాజరు కావాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. బ్యాంకులో శానిటైజేషన్ ప్రక్రియ పూర్తి చేసుమన్నారు.


641 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon