• Neti Charithra

354 మంది జవాన్ లకు కరోనా.. పాజిటివ్.. దేశ సరిహద్దు లో టెన్షన్.. టెన్షన్ !


354 మంది జవాన్ లకు కరోనా.. పాజిటివ్.. దేశ సరిహద్దు లో టెన్షన్.. టెన్షన్ !




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)


దేశ సరిహద్దు లోని భారత జవాన్లు కు కరోనా.. బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే సిఆర్‌పిఎఫ్‌, ఆర్మీ, సిఐఎస్‌ఎఫ్‌ వంటి భద్రతా దళాల్లోని పలువురు జవాన్లు కరోనా బారినపడ్డారు. గడచిన 24 గంటల్లో బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బిఎస్‌ఎఫ్‌)కు చెందిన మరో 53 మందికి కరోనా వైరస్‌ సోకిందని

బిఎస్‌ఎఫ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. తాజాగా మరో నలుగురు కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 354 మంది జవాన్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 659 మంది భద్రతా సిబ్బంది కోలుకున్నారని బిఎస్‌ఎఫ్‌ వెల్లడించింది.