• Neti Charithra

35 మంది మున్సిపల్ కమిషనర్ ల బదిలీ చేసిన  ప్రభుత్వం !

35 మంది మున్సిపల్ కమిషనర్ ల బదిలీ చేసిన ప్రభుత్వం!

హైదరాబాద్: నేటి చరిత్ర (ఫిబ్రవరి18)

తెలంగాణా ప్రభుత్వం

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్ల బదిలీలు జరిగాయి. 35 మంది మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1. ఎండీ జకీర్‌ అహ్మద్‌ - కల్వకుర్తి మున్సిపాలిటీ 2. ఆకుల వెంకటేశ్‌ - బెల్లంపల్లి మున్సిపాలిటీ 3. ఆర్‌. త్రయంబకేశ్వర్‌రావు - లక్సెట్టిపేట మున్సిపాలిటీ 4. గోన అన్వేష్‌ - నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీ 5. కే. జయంత్‌ కుమార్‌ రెడ్డి - జగిత్యాల మున్సిపాలిటీ 6. నల్లమల్ల బాలకృష్ణ - నిర్మల్‌ మున్సిపాలిటీ 7. సుజాత - అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ 8. పి. వేమన రెడ్డి - ఆలియా మున్సిపాలిటీ 9. వెంకట మణికరణ్‌ - తెల్లాపూర్‌ మున్సిపాలిటీ 10. లావణ్య - షాద్‌నగర్‌ మున్సిపాలిటీ 11. బి. శరత్‌ చంద్ర - సంగారెడ్డి మున్సిపాలిటీ 12. ప్రశాంతి - జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌ 13. కే. శ్రీనివాస్‌ రెడ్డి - తాండూరు మున్సిపాలిటీ 14. ఎండీ షబ్బీర్‌ అలీ - శంషాబాద్‌ మున్సిపాలిటీ 15. ఎస్‌. విద్యాధర్‌ - నర్సంపేట మున్సిపాలిటీ 16. బి. యాదగిరి - పరకాల మున్సిపాలిటీ 17. చాడల తిరుపతి - పెద్దపల్లి మున్సిపాలిటీ 18. మట్ట శ్రీనివాస్‌ రెడ్డి - వేములవాడ మున్సిపాలిటీ 19. కే. సుజాత - సత్తుపల్లి మున్సిపాలిటీ 20. వీరేందర్‌ - ఇల్లందు మున్సిపాలిటీ 21. గద్దె రాజు - మందమర్రి మున్సిపాలిటీ 22. మహేశ్వర్‌ రెడ్డి - వనపర్తి మున్సిపాలిటీ 23. రజినీకాంత్‌ రెడ్డి - జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌ 24. స్పందన - సదాశివపేట మున్సిపాలిటీ 25. ఖమర్‌ అహ్మద్‌ - ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 26. బట్టు నాగిరెడ్డి - హుజుర్‌నగర్‌ మున్సిపాలిటీ 27. బి. గంగాధర్‌ - కామారెడ్డి మున్సిపాలిటీ 28. జంపాలా రజిత - యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 29. పల్లా రావు - నందికొండ మున్సిపాలిటీ 30. ప్రభాకర్‌ - చిట్యాల్‌ మున్సిపాలిటీ 31. త్రిల్లేశ్వర్‌ - జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌ 32. ముకుంద్‌ రెడ్డి - జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌ 33. నళిని పద్మావతి - జాయింట్‌ డైరెక్టర్‌(డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌) 34. వేణుగోపాల్‌ రెడ్డి - డిప్యూటీ డైరెక్టర్‌(డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌) 35. శ్యామ్‌సుందర్‌ - ఆమన్‌గల్‌ మున్సిపాలిటీ

54 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon