• Neti Charithra

344 సంవత్సరాల వయసు కలిగిన తాబేలు మృతి !

#344 సంవత్సరాల వయసు కలిగిన తాబేలు మృతి !

లాగోస్‌: నేటి చరిత్ర (అక్టోబర్7) నైరుతీ నైజీరియాలోని సంప్రదాయ రాజ్యాధినేత ఒగ్బోమోషో ప్యాలెస్‌లో 344సంవత్సరాల వయసున్న తాబేలు అలగ్బా మృతిచెందినట్టు అధి కార ప్రతినిధి శనివారం తెలిపారు. జంతుశాస్త్ర నిపుణులు తాబేలు వయసుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేసినప్పటికీ రాజప్రతినిధులు మాత్రం అలగ్బా అంటే ఎల్డర్‌ అని అర్థమని తాబేలు ప్యాలెస్‌లో శతాబ్దాలుగా నివసిస్తుందని తెలిపారు. అల గ్బా గురువారం స్వల అనారోగ్యానికి గురై అనంతరం మృతిచెందిందని కింగ్‌ జి మో ఓయువున్మి వ్యక్తిగత సహాయకుడు తోయిన్‌ అజాము మీడియాకు తెలిపారు.

32 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon