• Neti Charithra

30 ఏళ్ళ తర్వాత హార్సిలీహిల్స్ లో పూర్వపు విద్యార్థుల సందడి!

#30 ఏళ్ళ తర్వాత హార్సిలీహిల్స్ లో పూర్వపు విద్యార్థుల సందడి!

హార్సిలీహిల్స్:నేటి చరిత్ర (ఆగస్టు25) చిత్తూరుజిల్లా పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ లో 30 ఏళ్ళ తర్వాత పూర్వపు విద్యార్థులు సందడి చేశారు. 1989 నుంచి 1996 వరకు హార్సిలీహిల్స్ లోని అప్పటి నవోదయ విద్యాలయంలో చదువుకున్న విద్యార్థులు ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిర పడ్డారు. వీరు అందరు గత రెండు రోజులుగా హార్సిలీహిల్స్ సందడి చేసారు. ఆనాటి జ్ఞాపకాలను వారు నెమరేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వారు కలిసి తిరిగారు.

82 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon