• Neti Charithra

290 మంది విఆర్ఏ లకు పదోన్నతులు కల్పించిన జగన్ సర్కార్..!



290 మంది విఆర్ఏ లకు పదోన్నతులు కల్పించిన జగన్ సర్కార్..!




నేటి చరిత్ర: ఒంగోలు



ప్రకాశం జిల్లాలో వీఆర్‌ఏల నుంచి వీఆర్వోలుగా పదోన్నతి పొందిన 290 మందికి పోస్టింగులను ఇస్తూ కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశాలు జారీ చేశారు.

సీనియారిటీ ప్రాతిపదికన 292 మందికి పదోన్నతి కల్పించిన వారిలో ఇద్దరు తమకు వద్దని రాతపూర్వకంగా కలెక్టరేట్‌కు తెలియజేశారు. మిగతా వారు విధుల్లో

చేరేందుకు 15 రోజుల గడువు ఇచ్చారు. చాలా కాలం తర్వాత పదోన్నతి పొందిన వి ఆర్ ఏ లు హర్షం వ్యక్తం చేశారు.




Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్