• Neti Charithra

24 గంటల్లో 15 మందికి కరోనా.. మదనపల్లె లో 12 ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారులు..!


24 గంటల్లో 15 మందికి కరోనా.. మదనపల్లె లో 12 ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారులు..!




మదనపల్లె: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా మదనపల్లె

లో గత నాలుగు నెలల్లో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజులోనే 15 పాజిటివ్ కేసులు( 24 గంటలలో నే) నమోదు అయినట్లు అధికారులు ప్రకటించారు.

బుధవారం సాయంత్రం 5 గంటల నుండి గురువారం ఉదయం 9 గంటల లోపు మదనపల్లె పట్టణం లో 15 కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు

ప్రకటించారు. తాజా పాజిటివ్ కేసుల్లో

మిషన్ కాంపౌండ్ కి చెందిన 26 ఏళ్ల మహిళకు, కురవంక భవాని నగర్ చెందిన 35 ఏళ్ల వ్యక్తికి, ప్రశాంత్ నగర్ కు 40 ఏళ్ల వ్యక్తికి, మదనపల్లి ఏరియా హాస్పిటల్ లో 40 ఏళ్ల మహిళలకు, ఈశ్వరమ్మ కాలనీకి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి, రెడ్డిప్ప నాయుడు కాలనీకి చెందిన 18 సం"యువకునికి, రామారావు కాలనీకి చెందిన 56 ఏళ్ల మహిళకు, మరియు 55 ఏళ్ల మహిళ కు, గొల్లపల్లి క్రాస్ కు చెందిన 33 ఏళ్ల వ్యక్తికి, కృష్ణా నగర్ కు చెందిన 65 ఏళ్ల వృద్ధురాలికి, గొల్లపల్లి క్రాస్ కు చెందిన 44 ఏళ్ల వ్యక్తికి, SBI కాలనీకి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలి తో మొత్తం 15 కరోనా పాజిటివ్ కేసులు ఈ ఒక్క రోజులో నమోదయ్యాయని అధికారులు పేర్కొనగా 12 ప్రాంతాలను రెడ్ జోన్ ప్రాంతాలు గా అధికారులు ప్రకటించారు.


1,164 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon