- Neti Charithra
24 కు చేరిన కరోనా కేసులు.. కురబలకోట లో మరొకరు కరోనతో మృతి..!
24 కు చేరిన కరోనా కేసులు.. కురబలకోట లో మరొకరు కరోనతో మృతి..!
కురబలకోట : నేటి చరిత్ర
( రామాంజి నేయులు)
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం లో బుధవారం కరోనా తో ఓ వృద్దుడు మృతి చెందాడు. ఇప్పటికే 22 మంది కి పాజిటివ్ తేలింది. వీటికి తోడుతెట్టు లో ఓ వ్యక్తి ఇటీవల కరోనా తో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా గత మూడు రోజులుగా మరో వృద్దుడు తీవ్ర జ్వరంతో రెండు రోజుల క్రితం వైద్య పరీక్షలు చేసుకోగా బుధవారం పాజిటివ్ తేలింది. దింతో అతను కోవిద్ ఆసుపత్రికి వెళ్లే ప్రయత్నం లో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
439 views0 comments