• Neti Charithra

18 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం....

#18 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం..

#

అమ‌రావ‌తి : నేటి చరిత్ర (సెప్టెంబర్13) ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో 18 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల వివ‌రాలు : * అజయ్ జైన్- హౌసింగ్ ముఖ్య కార్యదర్శి * కాంతిలాల్ దండే- పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ కార్యదర్శి * పి.ఉషా కుమారి- ఆయుష్ కమిషనర్ * జి.రేఖారాణి- కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్ * భానుప్రకాశ్- గిడ్డంగుల కార్పొరేషన్ వీసీఎండీ * కె.శారదాదేవి-మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్ * సుమిత్ కుమార్-ఏపీ ఫైబర్ నెట్ ఎండీ * డి.వాసుదేవరెడ్డి-ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ * సిద్ధార్థ జైన్-స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ * చెరుకూరి శ్రీధర్-ల్యాండ్ అడ్మినిషన్ జాయింట్ సెక్రటరీ * ఎం.మధుసూదన్ రెడ్డి-ఏపీ మినరల్ కార్పొరేన్ వీసీఎండీ * ఎంఏ కిశోర్-రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ * పీఏ శోభ-గిరిజన సహకార సంస్థ వీసీఎండీ * ఎల్ఎస్ బాలాజీరావు-మార్క్ ఫెడ్, ఆగ్రోస్ ఎండీ * టి.బాబూరావు నాయుడు-పునరావాస శాఖ ప్రత్యేక కమిషనర్ * నందకిశోర్-ఏపీ టెక్నాలజీస్ సర్వీసెస్ ఎండీ * వి.రామకృష్ణ-ఇంటర్మీడియట్ విద్య స్పెషల్ కమిషనర్ * ఎన్.చంద్రమోహన్ రెడ్డి-ఏపీ యూఎఫ్ఐడీసీ ఎండీ.