• Neti Charithra

15 మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా...ఏపీ రాజ్ భవన్ లో కల కలం..!


15 మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా...ఏపీ రాజ్ భవన్ లో కల కలం..!




అమరావతి: నేటి చరిత్ర



ఏపీ రాజ్ భవన్‌లో కరోనా విజృంభింది.  మొత్తం 15 మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.

వెంటనే రాజ్ భవన్ సెక్యూరిటీ సిబ్బందిని మార్చేశారు. రాజ్ భవన్ భద్రతగా ఉన్న 72 మంది సిబ్బందిని మార్చి కొత్త సిబ్బందిని నియమించారు. కొత్త సిబ్బంది ఒకేసారి రావడంతో రాజ్‌భవన్ బయట హడావుడి నెలకొంది.