• Neti Charithra

15 మంది అర్చకులకు.. కరోనా పాజిటివ్.. చిత్తూరు జిల్లా లో పెరుగుతున్న భయం..!


15 మంది అర్చకులకు.. కరోనా పాజిటివ్.. చిత్తూరు జిల్లా లో పెరుగుతున్న భయం..!





తిరుమల: నేటి చరిత్ర



ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమలలో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. బుధవారం ఎనిమిది మంది అర్చకులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. గురువారం మరో ఏడుగురు అర్చకులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది. దీంతో తిరుమలలో మొత్తం 15 మంది

అర్చకులకు కరోనా సోకింది. ఈ అంశంపై చర్చించేందుకు టిటిడి చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి అన్నమయ్య భవన్‌లో టిటిడి అధికారులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం కరోనా సోకిన అర్చకులను శ్రీనివాసం క్వారంటైన్‌కు తరలించారు.

.

490 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon