- Neti Charithra
134 మంది డిప్యూటీ తహసిల్దార్ లకు తహసిల్దార్ లుగా పదోన్నతి కల్పించిన జగన్ సర్కార్..!
134 మంది డిప్యూటీ తహసిల్దార్ లకు తహసిల్దార్ లుగా పదోన్నతి కల్పించిన జగన్ సర్కార్..!
అమరావతి: నేటి చరిత్ర
ఏపీ ప్రభుత్వం కీలకమైన రెవిన్యూ శాఖలో
134 మంది డిప్యూటీ తహసిల్దార్ లకు పదోన్నతులు కల్పిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది.రెవెన్యూ శాఖలో డిపార్ట్మెంటల్ పదోన్నతుల కమిటీ(డీపీసీ) సమావేశంలో
ఉప తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు జోన్-4లో రాయలసీమలో 64 మంది ఉప తహసీల్దార్లు తహసీల్దార్లుగా పదోన్నతి
పొందనున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనరేట్ నుంచి సీనియర్ సహాయకురాలు బి.శివరంజనికి ఉప తహసీల్దారుగా పదోన్నతి కల్పించి
కర్నూలుజిల్లాకు బదిలీ చేశారు.
364 views0 comments