• Neti Charithra

13 జిల్లాల్లో 443 కరోనా కేసులు..111 కు చేరిన మృతుల సంఖ్య !


13 జిల్లాల్లో 443 కరోనా కేసులు..111 కు చేరిన మృతుల సంఖ్య !అమరావతి: నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో కొత్తగా 443 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు మెడికల్ అధికారులు బులిటెన్ లో తెలిపారు.ఇందులో రాష్ట్రానికి చెందినవారు 392 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 44 మంది. ఇతర దేశాలకు

(జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు)(చిత్తూరు జిల్లా లో మండలాల వారీగా కరోనా కేసుల వివరాలు)


చెందినవారు ఏడుగురు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,372గా ఉండగా...

అందులో రాష్ట్రానికి చెందిన కేసులు 7,451. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారివి 1,584కాగా, ఇతర దేశాల నుంచి వచ్చినవారు 337 మంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,826 మంది చికిత్స పొందుతుండగా..

4,435 మంది నయమై డిశ్ఛార్జి అయ్యారు. ఇప్పటివరకు 111 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత 24 గంటల్లో 16,704 కరోనా పరీక్షలు నిర్వహించారు.