• Neti Charithra

13 జిల్లాల్లో 15,252 కరోనా.. కేసులు..193 కు చేరిన మృతులు!


13 జిల్లాల్లో 15,252 కరోనా.. కేసులు..193 కు చేరిన మృతులు!




అమరావతి: నేటి చరిత్ర



ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో

657 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలకు చెందిన 7, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 39 కేసులు ఉండగా..  రాష్ట్రంలో 611 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో

కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 15,252 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో  కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 193కి చేరింది.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్