• Neti Charithra

13 జిల్లాల్లో.. మున్సిపల్ కార్యాలయాల్లో.. ఏసీబీ దాడులు !

13 జిల్లా ల్లోని మున్సిపల్ కార్యాలయాల్లో .. ఏసీబీ దాడులు !

అమరావతి : నేటి చరిత్ర (ఫిబ్రవరి18)

ఏపీలో పలు మున్సిపల్ కార్యాలయాలపై ఏసీబీ తనిఖీలు చేసింది. విశాఖ, విజయనగరం, ప్రకాశం జిల్లాలో ఏసీబీ తనిఖీలు చేసింది. విశాఖ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేసింది. మధురవాడ జీవీఎంసీ జోన్ వన్ ఆఫిస్ లో ఏసీబీ దాడులు నిర్వహించింది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ లో ఏసీబీ దాడులు చేసింది. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ ఆపీసులో సోదాలు చేసింది. చిత్తురు, కడప జిల్లా

లో ఏసీపీ దాడులు కొనసాగుతున్నాయి.