• Neti Charithra

13 జిల్లాల జెడ్పి చెర్మన్ స్థానాలకు రిజర్వేషన్ లు ఖరారు!

అమరావతి: నేటి చరిత్ర (జనవరి3)

ఆంధ్రప్రదేశ్ లో జిల్లా పరిషత్ లకు సంబంధించిన రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం శుక్ర‌వారం ఖరారు చేసింది. మొత్తం 13 జిల్లాలకు సంబంధించి రిజర్వేషన్లను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజా శంకర్ ఓ ప్రకటన విడుదల చేశారు.

జిల్లా పరిషత్ రిజర్వేషన్ల వివరాలు: * నెల్లూరు- ఎస్టీ * అనంతపురం- ఎస్పీ జనరల్‌ * విజయనగరం-ఎస్సీ మహిళ * చిత్తూరు-బీసీ * కృష్ణా- బీసీ * విశాఖపట్నం- బీసీ మహిళ * పశ్చిమ గోదావరి- బీసీ మహిళ * తూర్పు గోదావరి- జనరల్ మహిళ * శ్రీకాకుళం- జనరల్ * వైఎస్ఆర్ కడప- జనరల్ * ప్రకాశం- జనరల్ * గుంటూరు- జనరల్ మహిళ * కర్నూలు- జనరల్ మహిళ

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్