• Neti Charithra

12 గంటలు..28 మండలాలు..చిత్తూరు జిల్లాలో మరో 248 కరోనా పాజిటివ్ కేసులు..!


12 గంటలు..28 మండలాలు..చిత్తూరు జిల్లాలో మరో 248 కరోనా పాజిటివ్ కేసులు..!చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 248 పాజిటివ్ కేసులు

నమోదు అయ్యాయి. 28 మండలాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కొనసాగింది. కాగ మదనపల్లె లో ఆదివారం పూర్తి లాక్ డౌన్ ను అధికారులు విధించారు.