• Neti Charithra

11 మంది గ్రామ వాలంటీర్ల పై కేసు నమోదు చేసిన పోలీసులు !


11 మంది గ్రామ వాలంటీర్ల పై కేసు నమోదు చేసిన పోలీసులు !


విశాఖ: నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా వైరస్ దారుణంగా విలయతాండవం చేస్తుంటే, మరికొందరు మాత్రం ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ, వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. అయితే ఇలా లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించిన 11 మంది గ్రామ వాలంటీర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా బుధవారం నాడు విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక పంచాయతీకి చెందిన 11 మంది గ్రామ వాలంటీర్లపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. కాగా గ్రామ వాలంటీర్ గా ఉద్యోగం చేస్తున్న తోటాడ కుమార్‌ తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా తన సహోద్యోగులు మామిడి తోటలో విందు ఏర్పాటు చేశాడు.



Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్