• Neti Charithra

11 మంది కొత్త ఐపీఎస్ అధికారులు ను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం!


11 మంది కొత్త ఐపీఎస్ అధికారులు ను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం!



హైదరాబాద్: నేటి చరిత్ర


కేంద్ర ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రానికి

11 మంది కొత్త ఐపీఎస్‌ అధికారులు

కేటాయించింది. కేంద్ర హోంశాఖ తెలంగాణకు కేటాయించిన 11 మంది ఐపీఎస్ అక్టోబర్‌ చివరివారంలోనో, నవంబర్‌ తొలివారంలోనో

రాష్ట్రానికి వచ్చి బాధ్యతలు స్వీకరిస్తారని ఉన్నతాధికారులు తెలిపారు. వీరంతా ప్రస్తుతం ట్రైనింగ్ లో ఉన్నారని సెప్టెంబర్‌ నాటికి శిక్షణ పూర్తి చేసుకోనున్నారని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఐపీఎస్ అధికారుల కొరత ఏర్పడడంతో తెలంగాణ ప్రభుత్వం 40 మంది ఐపీఎస్‌ అధికారులు కావాలని కేంద్రాన్ని గతంలో కోరింది. దీంతో స్పందించిన కేంద్రం ఈ ఏడాది తెలంగాణకు 11 మంది ఐపీఎస్‌ అధికారులను పంపించనుంది.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్