• Neti Charithra

హార్సి లిహిల్స్ లో పోలీస్ మార్క్!

#హార్సి లిహిల్స్ లో పోలీస్ మార్క్!

బి కొత్తకోట:నేటి చరిత్ర (ఆగస్టు24) చిత్తూరుజిల్లా హార్సిలీహిల్స్ లో పోలీస్ మార్క్ కనబడుతోంది. రెండురోజుల క్రితం ఇక్కడ ఓ ప్రేమ జంట పై జరిగిన అత్యాచార యత్న ఘటన తో పోలీస్ శాఖ తీవ్రంగా స్పందించింది. దింతో శనివారం నుంచి హార్సిలీహిల్స్ లో యువతి, యువకుల విచ్చల విడి రాకపోకలు ఫై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. పెట్రోలింగ్ ను పెంచారు. అవివాహిత యువతి యువకులు ను అనుమతించలేదు. ఈ విషయం తెలియక బెంగుళూరు నుంచి ద్విచక్ర వాహనల లో వచ్చిన పలువురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ను ఏ ఎస్ ఐ నరసింహులు నాయక్ కౌన్సిలింగ్ చేసి వెనక్కు పంపటంతో వారు నిరుచహపడ్డారు. ప్రతి శని , ఆది వారాలలో వందల కొద్ది యువతి యువకులు బెంగుళూరు నుంచి ఇక్కడికి వచ్చి వెళుతుంటారు. తాజా ఘటనలు పలువురు పర్యటకులు హార్సిలీహిల్స్ కు వెళ్ళకుండానే వెనక్కు వెళ్లారు.