• Neti Charithra

హార్సిలీహిల్స్ లో నగిరి ఎమ్మెల్యే రోజా సందడి.. ఘనంగా దర్శకులు సెల్వమణి జన్మదిన వేడుకలు..!


హార్సిలీహిల్స్ లో నగిరి

ఎమ్మెల్యే రోజా సందడి.. ఘనంగా దర్శకులు సెల్వమణి జన్మదిన వేడుకలు..!




హార్సిలీహిల్స్: నేటి చరిత్ర

చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్లే రోజా భర్త ప్రముఖ దర్శకుడు సెల్వ మణి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ లో

రాత్రిజరిగిన వేడుకల్లో కుటుంబ సభ్యులతో

పాటు పలువురు సన్నిహితులు పాల్గొన్నారు. హార్సిలీహిల్స్ లోని పర్యటన శాఖ కాన్ఫెరెన్స్ హాల్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకు ను కట్ చేసి కుటుంబ సభ్యులు మధ్యన ఈ వేడుకలు జరిగాయి.

కాగ మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా ఈ వేడుకలకు హాజరై దర్శకులు సెల్వ మణి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.



606 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon