• Neti Charithra

హైదరాబాదు లో కొత్త గవర్నర్ కు ఘనస్వాగతం పలికిన సీఎం కేసీఆర్..

#హైదరాబాదు లో కొత్త గవర్నర్ కు ఘనస్వాగతం పలికిన సీఎం కేసీఆర్..

హైద‌రాబాద్ : నేటి చరిత్ర (సెప్టెంబర్8) తెలంగాణా నూతన గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ఆదివారం ఉదయం హైదరాబాదుకు చేరుకున్నారు. ఆమె బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్ర‌త్యేక హెలీకాఫ్టర్ లో చేరుకున్నారు. ఈనేప‌థ్యంలో త‌మిళిసై కు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కెసిఆర్ తో పాటు మంత్రులు స్వాగ‌తం ప‌లికారు. కాగా ఇవాళ ఉద‌యం 11 గంట‌ల‌కు తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా ఆమె ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.ఈసందర్భంగా గవర్నర్ కార్యాలయ అధికారులు కొత్త గవర్నర్ కు ఘనస్వాగతం పలికారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon