• Neti Charithra

హైదరాబాదు లో కాగ్రెస్ పార్టీ.. ప్రధాన కార్యాలయానికి తాళాలు..!


హైదరాబాదు లో కాగ్రెస్ పార్టీ.. ప్రధాన కార్యాలయానికి తాళాలు..!



హైదరాబాద్: నేటి చరిత్ర


హైదరాబాద్‌నగరంలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌లో కరోనాకలకలం

కారణంగా మూతపడింది. గాంధీ భవన్ లోని

కరోనా కంట్రోల్‌ రూమ్‌లో పనిచేసిన సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

దీంతో వారం రోజుల పాటు గాంధీభవన్‌ మూసివేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది గాంధీభవన్‌కు చేరుకుని శానిటైజేషన్‌ చేస్తున్నారు. ఇటీవల పలువురు కాంగ్రెస్‌ నేతలు కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే.


94 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon