• Neti Charithra

హైదరాబాద్ నుంచి వచ్చిన.. మహిళకు కరోనా.. ములకలచేరువు లో 8 కి చేరిన పాజిటివ్ కేసులు!


హైదరాబాద్ నుంచి వచ్చిన.. మహిళకు కరోనా.. ములకలచేరువు లో 8 కి చేరిన పాజిటివ్ కేసులు!




ములకలచేరువు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా ములకలచేరువు లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిది కి చేరింది. మొదట కోయంబేడు కు వెళ్లి వచ్చిన లారీ డ్రైవర్ కు కరోనా పాజిటివ్ రాగ ఇటీవల కువైట్ నుంచి వచ్చిన దేవుల చెరువు మహిళతో పాటు ములకలచేరువు కు చెందిన మరో వృద్దు నికి 15 రోజుల క్రితం

కరోనా పాజిటివ్ వచ్చింది. ఇతని

సన్నిహితంగా ఉన్న మరో పాల వ్యాపారికి

వారం క్రితంకరోనా పాజిటివ్

రాగ అదే పాల వ్యాపారి కుటుంబం లో

నాలుగు రోజుల క్రితంమరో ఇద్దరితో పాటు వడ్డి పల్లె కు చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్దారణ కాగ బుధవారం రాత్రి రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ రాగ ఆమె కు చికిత్స నిమిత్తం కోవిద్ ఆసుపత్రి కి తరలించారు.


821 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon