• Neti Charithra

హత్య..జరిగిన ప్రాంతం అనంతపురం జిల్లా ది గా తేల్చిన అధికారులు!

#హత్య జరిగిన ప్రాంతం..అనంతపురం జిల్లా పరిధి దే!

ములకలచేరువు: నేటి చరిత్ర (నవంబర్28) చిత్తూరు జిల్లా ములకలచేరువు మండలం.. కాల్వపల్లె సమీపం లోని చిత్తూరు- అనంతపురం జిల్లా ల సరిహద్దు నీటి గుంటలో బయట పడ్డ మృత దేహం.. విషయం రెండుజిల్లాల లో కలకలం.. సృష్టించిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి కి ఘటన జరిగిన ప్రాంతం అనంతపురం జిల్లాకు చెందినదిగా అధికారులు గుర్తించినట్లు ములకలచేరువు సి ఐ సురేష్ కుమార్ గురువారం రాత్రి వివరించారు. సంఘటన స్థలాన్ని స్థానిక ఎస్ ఐ రామకృష్ణ మరియు అటవీశాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఆ.. మృత దేహం చిత్తూరు జిల్లా పరిధి లోనిదిగా ప్రచారం జరగటం.. కొందరి పుకార్లు గా ఆయన కొట్టి పారేశారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon