• Neti Charithra

స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారుల దాడులు.. చిత్తూరు జిల్లాలో భారీగా సారా ఊటలు ధ్వంసం..!



స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారుల దాడులు.. చిత్తూరు జిల్లాలో భారీగా సారా ఊటలు ధ్వంసం..!




చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా నారాయణవణం మండలం తిరువట్టం,ఎరికంబట్టు గ్రామాల్లో నాటు సారా తయారీ స్థావరాలపై జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు మరియు చిత్తూరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ రిజర్వ్

ఇన్స్పెక్టర్ బాబు,పుత్తూరు రూరల్ సిఐ. ఈశ్వర్,ఎస్సై హనుమతప్ప తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.ఈదాడుల్లో 3100 లీటర్ల సారా ఊటను ధ్వంసం,80 లిటర్లు నాటుసారా స్వాధీనం

చేసుకున్నారు.అనంతరం పుత్తూరు రూరల్ సి ఐ ఈశ్వర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కల్గించే మత్తు పానియాలు తయారీకి పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు

తీసుకుంటామని తెలిపారు.కరోనా నిర్మూళనకు ప్రజలు అందరూ స్వఛ్ఛంధంగా లాక్ డౌన్ ను పాటిస్తూ పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని కోరారు.


100 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon