• Neti Charithra

సీఎం జగన్ ఇచ్చిన హామీ. . కోసం.. శ్రీవారికి వేసుకున్న..విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడు!



సీఎం జగన్ ఇచ్చిన హామీ. . కోసం.. శ్రీవారికి వేసుకున్న..విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడు!




తిరుమల: నేటి చరిత్ర






ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల కు ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరుతూ ఓ కార్మికుడు వినూత్న నిరసన తెలిపాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతి పక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత.మరియు రిగ్యులర్ చేస్తామని ఇచ్చిన

హామీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి, సీఎం గా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి నా ఇంతవరకు ఇచ్చిన హామీ నెరవేరలేదని మంగళవారం తిరుమల లో శ్రీవారిని దర్శించుకొని తమ సమస్యల పరిష్కారం కోరుతూ హుండీ లో లేఖను వేసినట్లు వివరించారు.


547 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon