• Neti Charithra

సమస్యలు పరిష్కరించాలని ఒంటి కాలు పై నిరసన తెలిపిన కార్మికులు..!


సమస్యలు పరిష్కరించాలని ఒంటి కాలు పై నిరసన తెలిపిన కార్మికులు..!



పిటిఎం: నేటి చరిత్ర



ఏపీ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చిత్తూరు జిల్లా పేటీఎం లో గ్రామపంచాయతీ కార్మికులు పదవ రోజున ఒంటి కాలి మీద నిలబడి నిరసన తెలిపారు. పంచాయతీ కార్మికులు అందరూ రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికుల ను ఉద్యోగ ఉద్యోగ భద్రత కల్పించాలని , గ్రామపంచాయతీలో సుమారు 25

సంవత్సరాలు 30 సంవత్సరాలుగా వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ కులాలకు చెందిన కార్మికులకు

ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో లో ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా

గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ సహాయ కార్యదర్శి సురేంద్రబాబు మండల కార్యదర్శి శంకర గ్రామపంచాయతీ కార్మికులు రమణ రామచంద్ర నాగరాజు లక్ష్మీ భూదేవి నాగ రాణి శంకరమ్మ పాల్గొన్నారు


155 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon